మొన్న కూతురు ఈ రోజు తల్లి.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కినా తల్లికూతురు ..

Update: 2019-06-20 08:14 GMT

సరిగ్గా వారం రోజుల కింద పెద్ద పెళ్ళికి చెందినా అనుషా అనే యువతీ తనని ప్రేమించి మోసం చేసాడని తనకి న్యాయం చేయాలనీ వాటర్ ట్యాంక్ ఎక్కినా సంగతి తెలిసిందే .. అయితే అప్పుడు పోలీసులు అనుషాకి నచ్చజెప్పి తను ప్రేమించిన శ్రీకాంత్ ఇచ్చి పెళ్లి చేస్తామని చెప్పడంతో వ్యవహారం అక్కడికి సద్దు మణిగింది .. అయితే వారం రోజులు గడవడంతో ఇప్పుడు శ్రీకాంత్ నుండి మరియు పోలీసులు నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుషా శ్రీకాంత్ ఇంటి ముందు దీక్షకు దిగింది .. అనుషాకి తోడు ఆమె తల్లి కూడా తోడై అయింది .. తన కూతురికి న్యాయం చేయాలనీ వాటర్ ట్యాంక్ ఎక్కింది .. దీనితో అక్కడి వాతారవరం ఒక్కసారిగా మారిపోయింది .. గ్రామస్థులు అందరు ఒక్కటై తమకి న్యాయం చేయాలనీ కోరారు .. ప్రస్తుతం శ్రీకాంత్ పరారిలో ఉన్నాడు .. 

Tags:    

Similar News