Rahul Gandhi: మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: బీజేపీకి 150 సీట్లు సైతం వచ్చే అవకాశం లేదు
Rahul Gandhi: మహారాష్ట్రలో ప్రచారం నిర్వహించిన రాహుల్ గాంధీ
Rahul Gandhi: బీజేపీ 150 సీట్లలో సైతం గెలిచే పరిస్థితి లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మహారాష్ట్రలో రాహుల్ పర్యటించారు. బీజేపీ ప్రభుత్వం మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రాజ్యాంగం కల్పిస్తున్న రిజర్వేషన్లను సైతం బీజేపీ తీసేయాలని చూస్తోందని ఆక్షేపించారు.