Liquor Shops: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్..
Liquor Shops: హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
Liquor Shops: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. రేపు మద్యం దుకాణాలు బంద్..
Liquor Shops: హనుమాన్ జయంతి సందర్భంగా రేపు హైదరాబాద్‌లో బార్లు, మద్యం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం 6 నుంచి ఎల్లుండి ఆదివారం ఉదయం 6 వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. భజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో జరగనున్న శోభాయాత్ర గౌలిగూడలోని రాంమందిర్ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బంద్ హనుమాన్ ఆలయం వరకు జరుగుతుందని తెలిపారు. శోభాయాత్ర ఏర్పాట్లు, రూట్‌మ్యాప్‌ను ఆయన పరిశీలించారు. ఈయాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.