మంత్రి జగదీష్‌రెడ్డితోపాటు ప్రగతిభవన్‌కు అనిల్‌కుమార్‌రెడ్డి

Anil Kumar Reddy: కాసేపట్లో బీఆర్‌ఎస్‌లో చేరనున్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

Update: 2023-07-24 13:53 GMT

మంత్రి జగదీష్‌రెడ్డితోపాటు ప్రగతిభవన్‌కు అనిల్‌కుమార్‌రెడ్డి

Anil Kumar Reddy: యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు భువనగిరి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ కుంభం అనిల్ కుమార్ ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. మంత్రి జగదీష్ రెడ్డి కుంభం అనిల్‌కుమార్‌ను ప్రగతి భవన్‌కు తీసుకువెళ్లారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ కుంభం అనిల్‌కుమార్‌రెడ్డికి పార్టీ కండువా కప్పనున్నారు.

Tags:    

Similar News