KTR: ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులపై సభలో హామీనివ్వాలి
KTR: దేశంలో గ్యాస్ ఆధారిత పరిశ్రమలు ఎక్కడా సక్సెస్ కాలేదు
KTR: ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.. నేదునూరు, శంకర్‌పల్లి ప్రాజెక్టులపై సభలో హామీనివ్వాలి
KTR: నేదునూరు, శంకర్‌పల్లిలో యూపీఏ ప్రభుత్వం గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాలు నెలకోల్పుతామని భూసేకరణ చేసిందని అసెంబ్లీలో కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా..గ్యాస్ ఆధారిత కేంద్రాలు ఎందుకు పెట్టడం లేదని తెలంగాణ బిడ్డలుగా కొట్లాడామని ఆయన తెలిపారు. యూపీఏలో జైపాల్‌రెడ్డి పెట్రోలియం శాఖ మంత్రిగా ఉండి, గ్యాస్ అలాకేషన్ చేయలేదు కాబట్టి రెండు ప్రాజెక్టులు టేకాఫ్ కాలేదని...ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కాబట్టి నేదునూరు, శంకర్‌పల్లిలో ప్రాజెక్టులు పెడతామని హామీ ఇవ్వాలని కేటీఆర్ కోరారు.