Sukesh Chandrasekhar: జైల్లోంచి లేఖలు రాస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
Sukesh Chandrasekhar: జైల్లోంచి సంబంధంలేని వ్యక్తుల పేర్లను ప్రస్తావించడంపై మంత్రి కేటీఆర్ జోక్యం
Sukesh Chandrasekhar: జైల్లోంచి లేఖలు రాస్తున్న సుఖేశ్ చంద్రశేఖర్‌కు మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు
Sukesh Chandrasekhar: లిక్కర్ దందా కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ లేఖలు రాస్తున్న సుఖేశ్ చంద్ర శేఖర్ కు మంత్రి కేటీఆర్ తరఫున న్యాయవాది కృష్ణదేవ్ లీగల్ నోటీసులు జారీచేశారు. జైల్లో ఉంటూ సంబంధంలేని వ్యక్తుల పేర్లతో సంచల లేఖలు రాస్తున్నాడని స్పందించిన మంత్రి కేటీఆర్ న్యాయపోరాటం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు న్యాయవాది కృష్ణదేవ్ ద్వారా నోటీసులు ఇప్పించారు.