KTR: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. లై డిటెక్టర్ టెస్టుకు రెడీ
KTR: ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు కేటీఆర్.
KTR: నేను ఎలాంటి తప్పు చేయలేదు.. లై డిటెక్టర్ టెస్టుకు రెడీ
KTR: ఫార్ములా ఈ-రేస్ కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు కేటీఆర్. చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏమీ లేదని.. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లై డిటెక్టర్ టెస్టుకైనా తాను సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు కేటీఆర్.