KTR: కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం.. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

KTR: కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

Update: 2024-02-29 02:36 GMT

KTR: కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు పేరిట కరపత్రం.. కాంగ్రెస్ ఆరోపణలను తిప్పికొట్టాలన్న కేటీఆర్

KTR: కాళేశ్వరం ప్రాజెక్టుపై కరపత్రాలను ఆవిష్కరించారు మాజీ మంత్రి కేటీఆర్. పెద్దపల్లి జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్ట మధు రూపొందించిన కాళేశ్వరం వాస్తవాలు, అవాస్తవాలు అనే కరపత్రాన్ని సిరిసిల్ల పర్యటనలో ఆవిష్కరించారు కేటీఆర్. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోన్న ఆరోపణలపై ప్రజలకు వివరిస్తూ సమర్థవంతంగా తిప్పికొట్టాలని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. కాళేశ్వరాన్ని బూచిగా చూపి ఆరు గ్యారెంటీలకు ఎగనామం పెట్టే కుట్ర చేస్తోందంటూ ఆరోపించారు.

Tags:    

Similar News