KTR: ఈరోజు రాజరికానికి స్వస్థి పలికిన రోజు

KTR: రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగు పెట్టిన రోజని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

Update: 2025-09-17 06:06 GMT

KTR: రాజరిక పాలన నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలోకి తెలంగాణ బిడ్డలు అడుగు పెట్టిన రోజని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో జాతీయ సమైఖ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయ సమైఖ్య దినోత్సవం కోసం పోరాటం చేసిన అమరవీరులందరికీ ఆయన నివాళులు అర్పించారు. రాష‌్ట్ర ప్రజలు మరోసారి సంక్షేమ, అభివృద్ధి పాలనను కోరుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Similar News