Koneru Chinni: బీఆర్ఎస్ పార్టీలో చేరిన భద్రాద్రి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కోనేరు చిన్ని
Koneru Chinni: రజాకార్ సినిమా తీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది
Koneru Chinni: బీఆర్ఎస్ పార్టీలో చేరిన భద్రాద్రి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు కోనేరు చిన్ని
Koneru Chinni: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాజీ బీజేపీ అధ్యక్షుడు కోనేరు చిన్ని మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. కేంద్రంలో ఉన్న బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. భద్రాచలంలోని ఐదు మండలాలను బీజేపీ కక్ష్య పూరితంగా ఆంధ్రప్రదేశ్‌లో కల్పిందన్నారు. మతాల పేరిట చిచ్చుపెట్టి చలి కాచుకోవాలని కేంద్రం చూస్తుందన్నారు. రజాకార్ సినిమా తీసి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుందని ఆయన మండిపడ్డారు.