Konda Murali: సీఎం రేవంత్‌రెడ్డితో మాకు ఎలాంటి విభేదాలు లేవు

Konda Murali: మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్‌ విషయం తనకేమీ తెలియదని కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు.

Update: 2025-10-16 06:04 GMT

Konda Murali: సీఎం రేవంత్‌రెడ్డితో మాకు ఎలాంటి విభేదాలు లేవు

Konda Murali: మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్‌ విషయం తనకేమీ తెలియదని కాంగ్రెస్‌ నేత కొండా మురళి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డితో మాకు ఎలాంటి విభేదాలు లేవని.. తను ఎప్పుడూ సెక్రటేరియేట్‌కు వెళ్లలేదని ఆయన అన్నారు. తనను టార్గెట్ చేస్తే నాకేం నష్టం జరగదు.. ఎన్నో టార్గెట్లు చూసి ఇక్కడికి వచ్చానని కొండా మురళి వ్యాఖ్యానించారు. ఏదైనా ఉంటే సీఎంతో నేరుగా మాట్లాడతానని పేర్కొన్నారు. తప్పెవరిదైనా సమస్యకు పుల్‌స్టాప్ పెడతాం అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ప్రస్తావించారు. 

Tags:    

Similar News