Komatireddy Venkat Reddy: వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తా
Komatireddy Venkat Reddy: జూన్ మొదటి వారంలో నల్గొండలో ప్రియాంక గాంధీతో బహిరంగ సభ
Komatireddy Venkat Reddy: జూన్ మొదటి వారంలో నల్లగొండలో ప్రియాంక గాంధీతో బహిరంగ సభ పెడతామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఈ సభతో ఎన్నికల ప్రచార శంఖారావాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇక్కడి నుంచి పోటీ చేసి.. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే తాను ఎక్కువ మెజార్టీ సాధిస్తానన్నారు.