కాంగ్రెస్‌లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..?
Komatireddy Raj Gopal Reddy: కాంగ్రెస్ అధిష్టానంతో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చర్చలు..?
కాంగ్రెస్‌లోకి మళ్లీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి..?
Komatireddy Raj Gopal Reddy: మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు చర్చలు జరుపుతున్నారు. నిన్న బీజేపీ రిలీజ్ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థుల ఫస్ట్‌లిస్ట్‌లో తన పేరు ప్రకటించకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తిరిగి కాంగ్రెస్‌లో చేరేందుకు అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. మునుగోడు బైపోల్ ఎన్నికలో పోటీ చేసి ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిపై ఓటమి పాలయ్యారు. అయితే ఓటమి తర్వాత బీజేపీకి దూరంగా వస్తున్న ఆయన.. కొంతకాలం నుంచి బీజేపీ జాతీయ, రాష్ట్ర నాయకత్వంపై రాజగోపాల్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం.