రాహుల్‌ను కలిసిన కోదండరామ్

Kodandaram: పొత్తులపై మేము చర్చించలేదు

Update: 2023-10-20 04:36 GMT

రాహుల్‌ను కలిసిన కోదండరామ్

Kodandaram: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని.. టీజేఏస్ అధ్యక్షుడు కోదండరామ్ కలిశారు. పొత్తులపై తాము చర్చించలేదని.. రేపు మరోసారి కలిసి ప్రకటన విడుదల చేస్తామన్నారు. తెలంగాణలో ప్రజల కోసం కలిసి వెళ్లాలని రాహుల్ అడిగారని.... అయితే దానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు కోదండరామ్. సీట్లు, పొత్తులు ఉన్నా.. లేకున్నా కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందన్నారు.

Tags:    

Similar News