Kishan Reddy: దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇక్కడ రాజకీయాలు నడుస్తున్నాయి
Kishan Reddy: యాదాద్రికి వాళ్ళు ఆహ్వానించకున్నా మేము తరువాత వెళ్తాం
Kishan Reddy: యాదాద్రికి వాళ్ళు ఆహ్వానించకున్నా మేము తరువాత వెళ్తాం
Kishan Reddy: యాదాద్రికి ఆహ్వానించకున్నా తాము తరువాత వెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గవర్నర్‌ను ఎందుకు పిలవలేదో తెలియదని, దౌర్భాగ్య పరిస్థితుల్లో తెలంగాణలో రాజకీయాలు నడుస్తున్నాయన్నారు. ఇక హైదరాబాద్‌కు మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ వస్తుందని చెప్పారు. జంతు సంబంధిత పరిశోధన సంస్థ ఏర్పాటుకానున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణాసియాలోనే పెద్ద సంస్థగా వివరించారు.