Kishan Reddy: మహిళా క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: మహిళలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నామన్న కిషన్ రెడ్డి
Kishan Reddy: మహిళా క్రీడా మహోత్సవాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి
Kishan Reddy: మానసిక ఉల్లాసానికి,శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఖేలో ఇండియా జీతో ఇండియా కార్యక్రమంలో భాగంగా ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా క్రీడా మహోత్సవాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు.. ఖో ఖో,వాలి బాల్,అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించి కాసేపు క్రీడాకారుల ఆటలను తిలకించారు.ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మహిళలను క్రీడల్లో ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు.