Kishan Reddy: నేను కేసీఆర్ కు ఫేవర్ కాదు.. బీజేపీకి మాత్రమే ఫేవర్
Kishan Reddy: బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా మార్చటం.. పార్టీ అంతర్గత వ్యవహారం
Kishan Reddy: నేను కేసీఆర్ కు ఫేవర్ కాదు.. బీజేపీకి మాత్రమే ఫేవర్
Kishan Reddy: తాను కేసీఆర్ మనిషిననేది కేవలం ప్రచారం మాత్రమేనన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. తాను కేసీఆర్‌కు ఫేవర్ కాదని.. బీజేపీకి మాత్రమే ఫేవరనని తెలిపారు. మభ్యపెడితే లొంగిపోయే నాయకుడిని కాదన్న ఆయన.. బీజేపీ వ్యక్తులతో నడిచే పార్టీ కాదన్నారు. బండి సంజయ్‌ను అధ్యక్షుడిగా మార్చటం పార్టీ అంతర్గత వ్యవహారం అన్నారు. సోనియా గాంధీని కూడా ఈడీ విచారించింది. కానీ అరెస్ట్ చేయలేదు..సోనియాను అరెస్ట్ చేయలేదని.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనా అని ఆయన మండిపడ్డారు. కవిత అరెస్ట్ అంశం దర్యాప్తు సంస్థల చేతుల్లో ఉంటోంది. బీజేపీకి ఏమి సంబంధం అని ప్రశ్నించారు.