Samineni Ramarao: సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు దారుణ హత్య
Samineni Ramarao: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావును దుండగులు గొంతుకోసి హత్యచేశారు.
Samineni Ramarao: సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు దారుణ హత్య
Samineni Ramarao: ఖమ్మం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చింతకాని మండలం పాతర్లపాడుకు చెందిన సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావును దుండగులు గొంతుకోసి హత్యచేశారు. తెల్లవారుజామున ఇంటి ఆవరణలో దుండగులు ఈ ఘాతునికి ఒడిగట్టారు. ఘటనపై సమాచారం అందుకుని పోలీస్ కమిషనర్ సునీల్ దత్, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.
అయితే ఈ మర్డర్ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నియోజకవర్గంలో జరగడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై భట్టి విక్రమార్క హత్య రాజకీయాలకు తావులేదు.. దోషులెవరైనా కఠినంగా శిక్షించాలని భట్టి విక్రమార్క ప్రకటన విడుదల చేశారు.