Khairtabad: వేగవంతమైన ఖైరతాబాద్ గణేష్ పనులు

Khairtabad: వారం రోజుల్లో విగ్రహ నమూనా విడుదల

Update: 2023-06-30 09:19 GMT

Khairtabad: వేగవంతమైన ఖైరతాబాద్ గణేష్ పనులు

Khairtabad: ఖైరతాబాద్ గణేష్ పనులు వేగవంతమయ్యాయి. కర్రపనులు చివరి దశకు వచ్చాయి. వెల్డింగ్ పనులు కూడా దాదాపు పూర్తికావొచ్చాయి.. మరో వారంలో ఖైరతాబాద్ గణనాధుడి విగ్రహ నమూనాని విడుదల చేయనున్నారు.

Tags:    

Similar News