Keshava Rao: సిబిఐ, ఈడి రూల్స్ పాటించడం లేదు
Keshava Rao: ఆదాని ఇష్యూపై సభలో చర్చ జరగాలి
Keshava Rao: సిబిఐ, ఈడి రూల్స్ పాటించడం లేదు
Keshava Rao: అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఆవరణలో విపక్షాలు నిరసన చేపట్టారు. అదానీ కుంభకోణంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎంపీ కేశవరావు మాట్లాడుతూ సిబిఐ, ఈడి దర్యాప్తు సంస్ధలు రూల్స్ పాటించడం లేదన్నారు. కేంద్రం దర్యాప్తు సంస్దలను దుర్వినియోగం చేస్తుందని మండి పడ్డారు.. ఆదాని కుంభకోణంపై పార్లమెంట్‌లో చర్చి్ంచేందుకు కేంద్రం సుముఖంగా లేదన్నారు.