Gampa Govardhan: కేసీఆర్ వందశాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారు
Gampa Govardhan: నేను ఏం చేయాలో కేసీఆర్ నిర్ణయిస్తారు
Gampa Govardhan: కేసీఆర్ వందశాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారు
Gampa Govardhan: కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయాలని మూడుసార్లు కోరానని ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కేసీఆర్ వందశాతం కామారెడ్డిలోనే పోటీ చేస్తారని చెప్పారు. తాను ఏం చేయాలో కేసీఆర్ నిర్ణయిస్తారని గంప గోవర్ధన్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సొంత గ్రామం కామారెడ్డి నియోజకవర్గంలోనే ఉందన్నారు. మిడ్ మానేరులో వారి గ్రామం మునిగితే కుటుంబం చింతమడకకు వెళ్లిందని తెలిపారు.