KCR: బీఆర్‌‌ఎస్‌పై కేసీఆర్‌ ఫోకస్‌

KCR: దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం

Update: 2023-01-02 07:30 GMT

KCR: బీఆర్‌‌ఎస్‌పై కేసీఆర్‌ ఫోకస్‌

KCR: బీఆర్‌‌ఎస్‌పై కేసీఆర్‌ ఫోకస్‌ పెట్టారు. దేశవ్యాప్తంగా పార్టీ విస్తరణకు రోడ్‌ మ్యాప్‌ సిద్ధం చేసుకున్న సీఎం కేసీఆర్ ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, యూపీ, హర్యానా, పంజాబ్‌, ఒడిశాపై దృష్టి సారించారు. రానున్న రోజుల్లో ఈ రాష్ట్రాల నుంచి బీఆర్‌ఎస్‌లోకి కీలక మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేరనున్నారు. ఇక త్వరలో ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలో గులాబీ బాస్‌ పర్యటించనున్నట్టు సమాచారం. మరోవైపు.. బీఆర్‌ఎస్‌ తెలంగాణ నేతలతో వివిధ రాష్ట్రాల నాయకులు టచ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News