Ponguleti SudhakarReddy: ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటున్న తీరుపై చర్చ
Ponguleti SudhakarReddy: తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోంది
Ponguleti SudhakarReddy: ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకుంటున్న తీరుపై చర్చ
Ponguleti SudhakarReddy: అమిత్ షా, జేపీ నడ్డాతో తెలంగాణ బీజేపీ నేతల సమావేశం ముగిసింది. మూడు గంటల పాటు సమావేశం కొనసాగింది. సంస్థాగత వ్యవహారాలు, స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, ప్రజా సమస్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు పొంగులేటి సుధాకర్‌రెడ్డి. తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను బీజేపీ నేతలు అడ్డుకుంటున్న తీరు, పరిస్థితులపై చర్చించామన్నారు పొంగులేటి.