Kavitha: జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది

Kavitha: యువత కోసం కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు.

Update: 2026-01-05 09:28 GMT

Kavitha: జాగృతి రాజకీయ పార్టీగా మారుతుంది

Kavitha: యువత కోసం కొత్త రాజకీయ వేదిక ఏర్పాటు చేస్తున్నానని ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణ జాగృతిని కొత్త రాజకీయ పార్టీగా మారుస్తానని చెప్పారు. ఖచ్చితంగా రాజకీయ శక్తిగా ఎదుగుతానని ..అందరు ఆశీర్వదించి తనకు మద్దతివ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందన్నారు. ప్రజల పక్షాన మళ్లీ చట్ట సభలకు వస్తానని చెప్పారు. ప్రతీ ఆడబిడ్డ తనకు మద్దతివ్వాలని..ఖచ్చితంగా రాజకీయ శక్తిగా తిరిగొస్తానని చెప్పారు.

Tags:    

Similar News