జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్‌పై ఈరోజు విచారణ
* సికింద్రాబాద్ కోర్టులో విచారణకు రానున్న కేసు * బోయినపల్లి కిడ్నాప్ కేసులో పరారీలో ఉన్న జగత్ విఖ్యాత్ రెడ్డి * బెయిల్ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేసిన పోలీసులు
Jagat Vikyat Reddy
బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో జగత్ విఖ్యాత్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై సికింద్రాబాద్ కోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో జగత్ విఖ్యాత్‌రెడ్డి పరారీలో ఉన్నాడు. అయితే జగత్ విఖ్యాత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు ఇప్పటికే ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రధాన నిందితుడు భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్‌ను కోర్టు కొట్టేసింది.