Jagadish Reddy: వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ ఎందుకు ఉండొద్దు
Jagadish Reddy: ఎప్పుడైనా కాంగ్రెస్ 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిందా..?
Jagadish Reddy: వ్యవసాయ రంగానికి నిరంతర విద్యుత్ ఎందుకు ఉండొద్దు
Jagadish Reddy: అన్ని రంగాలకు నిరంతర విద్యుత్ ఉన్నప్పుడు.. రైతులకు ఎందుకు ఉండొద్దని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో 24 గంటలు అవసరమైనప్పుడు.. రైతులకు ఎందుకు ఉండకూడదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. గతంలో కరెంట్ కోసం రాత్రి వేళ పొలాలకు వెళ్లి ఎంతోమంది రైతులు తమ ప్రాణాలను కోల్పోయారని గుర్తు చేశారు. ఎక్కడైనా 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పిందా అని జగదీశ్ రెడ్డి విమర్శించారు.