భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై విచారణ
* బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో వాదనలు * అఖిలప్రియ గర్భవతి కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ * పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు మెమో ఇచ్చిన న్యాయస్థానం
bhooma akhila priya (reprasentational image)
కాసేపట్లో భూమా అఖిలప్రియ బెయిల్ పిటిషన్‌పై సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది. పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కు మెమో ఇచ్చింది న్యాయస్థానం. మరోవైపు అఖిలప్రియ గర్భవతి కావడంతో బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో అఖిలప్రియ రిమాండ్‌లో ఉంది. మరోవైపు పరారీలో ఉన్న అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.