Indrakaran Reddy: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ.
Indrakaran Reddy: ఈసీ ఫిర్యాదుతో ఈ విషయం మరోసారి రుజువైంది
Indrakaran Reddy: కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ..
Indrakaran Reddy: కాంగ్రెస్‌పై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పక్కా రైతు వ్యతిరేక పార్టీ అని.. ఈసీకి ఫిర్యాదుతో ఈ విషయం మరోసారి రుజువైందన్నారు. రైతు బంధుపై అన్నదాతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని.. ఎప్పటిలాగే ప్రభుత్వం వేసంగి పంటసాయాన్ని నేరుగా వారి ఖాతాలోనే జమచేస్తుందన్నారు. రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ చూడటం సరైంది కాదని వ్యాఖ్యానించారు.