Adilabad: బావిపైనే క్రేన్‌ల సహాయంతో నీళ్లు చల్లుతూ నిమజ్జనం

Adilabad: నిమజ్జన వేడుక చూసేందుకు తరలివస్తున్న భక్తజనం

Update: 2023-09-28 11:11 GMT

Adilabad: బావిపైనే క్రేన్‌ల సహాయంతో నీళ్లు చల్లుతూ నిమజ్జనం 

Adilabad: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గణనాథుల నిమజ్జనానికి తరలివెళ్తున్నారు. కుమార్ జనతా వారు బావి మీద ప్రతిష్టించిన 48 అడుగుల భారీ వినాయకుడిని అక్కడే బావిపై నిమజ్జనం వైభవంగా సాగుతుంది. ప్రతిసారి లంబోదరుడిని ఇక్కడి బావి మీద ప్రతిష్టించి బావిలోనే క్రేన్‌ల సహాయంతో నీళ్లు చల్లుతూ నిమజ్జనం చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నిమజ్జన వేడుకను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు.

Tags:    

Similar News