Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా ఆరోపణల్ని ఖండించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా ఆరోపణల్ని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఖండించారు.
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా ఆరోపణల్ని ఖండించిన కొత్త ప్రభాకర్‌రెడ్డి
Kotha Prabhakar Reddy: దుర్గం చెరువు కబ్జా ఆరోపణల్ని కొత్త ప్రభాకర్‌రెడ్డి ఖండించారు. 5 ఎకరాలను ఆక్రమించి ఆ స్థలాన్ని ప్రైవేట్ ఆపరేటర్లకు.. రెంట్‌కు ఇచ్చినట్టు మాదాపుర్ పీఎస్‌లో హైడ్రా టీమ్ ఫిర్యాదు చేసింది. MLAతో పాటు వెంకటరెడ్డి అనే వ్యక్తిపై కేసు నమోదైంది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను కొత్త ప్రభాకర్‌రెడ్డి ఖండించారు.
దుర్గం చెరువు కబ్జా చేశాననే మాట అవాస్తవని కొత్త ప్రభాకర్ అన్నారు. హైకోర్టులో వేలం పెడితే రెండు ఎకరాలు కొన్నారని.. ప్రైవేట్ పార్కింగ్ పెట్టినందుకు కేసు పెట్టారని చెప్పారు. ప్రభుత్వ భూమి కబ్జా చేసినట్టు నిరూపించాలన్నారు. కక్షలతోనే ఆయనపై కేసులు పెట్టారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ అన్నారు.