Tank Bund: ట్యాంక్‌బండ్ పై వాహానాలకు అనుమతి లేదు... ఎప్పుడో తెలుసా...?

Tank Bund: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Update: 2021-08-29 11:59 GMT

Tank Bund: ట్యాంక్‌బండ్ పై వాహానాలకు అనుమతి లేదు... ఎప్పుడో తెలుసా...?

Tank Bund: హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగర ప్రజల కోసం ట్యాంక్‌బండ్‌ సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ట్యాంక్‌బండ్‌ను సందర్శించే ప్రజల కోసం ఆంక్షలను అమలు చేస్తున్నారు పోలీసులు. సాధారణ వాహనదారులు ఆంక్షల సమయంలో ట్యాంక్‌బండ్‌ మార్గంలో రావద్దని పోలీసుల సూచించారు.

Full View


Tags:    

Similar News