Metro Pass: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక పాసులు

Metro Pass: 30 రోజుల పరిమితితో పాస్ జారీ చేయనున్న హైదరాబాద్ మెట్రో

Update: 2023-07-01 12:29 GMT

Metro Pass: విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో ప్రత్యేక పాసులు 

Metro Pass: విద్యార్ధులకు శుభవార్త చెప్పింది హైదరాబాద్ మెట్రో రైల్. ఇక నుంచి మెట్రోలో ప్రయాణించే విద్యార్థులకు పాసులు జారీ చేయనున్నట్లు తెపింది. 20 ట్రిప్పులకు పాసు తీసుకుని 30 ట్రిప్పులు తిరిగే అవకాశాన్ని కల్పిస్తోంది. జూలై 1 నుంచి మార్చ్ 2024 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఒక విద్యార్ధికి ఒక పాసు మాత్రమే జారీ చేయనున్నారు. విద్యార్ధులకు జారీ చేసే పాసుల కోసం ప్రత్యేక కార్డును రూపొందించారు.

Tags:    

Similar News