Hyderabad Drugs Party: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. డ్రగ్స్ సప్లై చేస్తున్న12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hyderabad Drugs Party: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.
Hyderabad Drugs Party: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ భగ్నం.. డ్రగ్స్ సప్లై చేస్తున్న12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hyderabad Drugs Party: హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. గచ్చిబౌలిలోని SM లగ్జరీ గెస్ట్‌రూంలపై SOT పోలీసులు దాడులు నిర్వహించారు. డ్రగ్స్ తీసుకుంటున్న వ్యక్తులతో పాటు విక్రయిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 లక్షల 50వేల విలువైన 31 గ్రాముల ఎండీఎంఏ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే నైజీరియన్ దేశస్తుడు పరారయ్యాడు.