Hyderabad: హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
Hyderabad: వైద్య వృత్తితో రోగులకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్‌కు బానిస అయ్యాడు.
Hyderabad: హైదరాబాద్‌లో వైద్యుడి ఇంట్లో రూ.3 లక్షల విలువైన డ్రగ్స్ పట్టివేత
Hyderabad: వైద్య వృత్తితో రోగులకు ప్రాణం పోయాల్సిన వైద్యుడే ప్రాణాంతకమైన డ్రగ్స్‌కు బానిస అయ్యాడు. హైదరబాద్ ముషీరాబాద్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్ అమ్మకాలు జరుపుతున్న జాన్‌పాల్‌ను ఎస్టీఎఫ్బీ టీం అధికారులు పట్టుకున్నారు. ఈ డ్రగ్స్‌ను ముగ్గురు స్నేహితులతో కలిసి వ్యాపారం చేస్తున్నట్లు జన్‌పాల్ తెలిపారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్ అనే ముగ్గురు వ్యక్తులు బెంగుళూరు, ఢిల్లీ నుంచి డ్రగ్స్‌ను తెప్పిస్తారని.. ఈ డ్రగ్స్‌ను అమ్మకాలు జరిపినందుకు డాక్టర్ జాన్‌పాల్ ఉచితంగా డ్రగ్స్‌ను వాడుకుంటూ, అమ్మకాలు జరుపుతున్నట్లు ఎస్టిఎఫ్ టీం లీడర్ ప్రదీప్ రావు తెలిపారు.