Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో హిజ్రా అరెస్ట్
Hyderabad: హిజ్రాను పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు
Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో హిజ్రా అరెస్ట్
Hyderabad: సనత్‌నగర్ బాలుడి హత్య కేసులో హిజ్రా ఇమ్రాన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆర్థిక గొడవల కారణంగా బాలుడిని హత్య చేసినట్లు గుర్తించారు. నిందితురాలు ఇమ్రాన్, బాలుడి తండ్రి వసీమ్ మధ్య కొంతకాలంగా ఆర్థిక విభేదాలు ఉండటంతో.. ఆ వివాదాల కారణంగానే బాలుడిని హత్య చేసినట్లు తెలిపారు.