కరీంనగర్‌లో హై టెన్షన్.. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు
Karimnagar: బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా బీజేపీ శ్రేణుల ఆందోళన
కరీంనగర్‌లో హై టెన్షన్.. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలు
Karimnagar: కరీంనగర్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై టైర్లు కాల్చి నిరసన తెలుపుతున్నారు బీజేపీ కార్యకర్తలు. ప్రజా సంగ్రామ యాత్ర కోసం నిర్మల్ వెళ్తున్న బండి సంయజ్‌ను అడ్డుకోవడం దారుణమన్నారు. బండి సంజయ్ పాదయాత్ర చేస్తే భయమెందుకని ప్రశ్నిస్తున్నారు.