ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు.. వేరే బ్యారక్‌కు తరలించిన అధికారులు
MLA Raja Singh: చర్లపల్లి జైలులో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంచారు అధికారులు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంపు.. వేరే బ్యారక్‌కు తరలించిన అధికారులు
MLA Raja Singh: చర్లపల్లి జైలులో ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భద్రత పెంచారు అధికారులు. మానస బ్యారక్ నుంచి శారద బ్యారక్‌కు రాజాసింగ్‌ను మార్చారు. మరోవైపు రాజాసింగ్‌ను కలిసేందుకు వస్తున్నవారిని ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. జైలులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను పెంచారు. రాజాసింగ్ విషయంలో అన్ని విషయాలను గోప్యంగా ఉంచుతున్నారు అధికారులు.