Hyderabad Rains: తెల్లవారుజామున హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad Rains: ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు

Update: 2023-05-22 03:54 GMT

Hyderabad Rains: తెల్లవారుజామున హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

Hyderabad Rains: విదర్భ నుంచి కర్ణాటక మీదుగా ద్రోణి కొనసాగుతోంది. ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ సూచించింది. ఇవాళ శ్రీకాకుళం, అనకాపల్లి, అల్లూరి, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తెల్లవారుజామున హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అంబర్‌పేట్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్‌, శివరాంపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఇక రాష్ట్రంలో కురిసిన వర్షాలకు పలు చోట్ల కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిముద్దయ్యింది.

Tags:    

Similar News