Hyderabad: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు
Hyderabad: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది.
Hyderabad: హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలలో పొగమంచు దట్టంగా కమ్ముకుంది. అవుటర్ రింగ్ రోడ్డుపై వెళ్లే వాహనదారులు పొగమంచు కారణంగా రహదారులు కనపడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ బెంగళూరు హైవే, శంషాబాద్ రహదారుల్లో మంచు వలన వాహనాలను ఎక్కడికక్కడ నిలిపేశారు. మంచు కారణంగా హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లాల్సిన 2విమానాలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు... ఢిల్లీలో వాతావరణం అనుకూలించని కారణంగా 2విమానాలను రద్దు చేసినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు.