Hyderabad: హుస్సేన్ సాగర్‌కి భారీగా వరద నీరు..

Hyderabad: హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు కాగా.. ఇప్పటికే 513. 62 మీటర్లకు వరదనీరు చేరుకుంది.

Update: 2023-07-21 05:53 GMT

Hyderabad: హుస్సేన్ సాగర్‌కి భారీగా వరద నీరు.. 

Hyderabad: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో హుస్సేన్ సాగర్ కి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ గరిష్ట నీటిమట్టం 514.75 మీటర్లు కాగా.. ఇప్పటికే 513. 62 మీటర్లకు వరదనీరు చేరుకుంది. దీంతో తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు వరద నీటిని ఇరిగేషన్ శాఖ అధికారులు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో ఇదే విధంగా కొనసాగితే హుస్సేన్ సాగర్ దిగువ ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

Tags:    

Similar News