MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
MLC Kavitha: ఈడీ విచారణ తీరును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన కవిత
MLC Kavitha: ఇవాళ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ
MLC Kavitha: సుప్రీంకోర్టులో ఇవాళ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ జరగనుంది. మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారించడాన్ని సవాల్ చేస్తూ.. ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ కేసు పెండింగ్‌లో ఉండగానే ఇటీవల ఈడీ మరోసారి కవితకు నోటీసులిచ్చింది. దీంతో మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు కవిత. పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది. విచారణ వాయిదా పడటంతో 10 రోజుల పాటు కవితను ఎంక్వైరీకి పిలవబోమని హామీ ఇచ్చింది ఈడీ.