MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు సుప్రీం కోర్టులో ఊరట
MLC Kavitha: తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
MLC Kavitha: సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కవిత వేసిన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. కవిత పిటిషన్ పై విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేసు పెండింగ్ లో ఉండగా ఈడీ నోటీసులు ఇవ్వడంపై పిటిషన్ వేశారు కవిత. మహిళలను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించకూడదని పిటిషన్ లో తెలిపారు. ఇదే అంశంపై గతంలో కూడా కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఇక.. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 26కు వాయిదా వేసింది.