Harish Rao: కామారెడ్డి జిల్లాలో హరీష్‌రావు పర్యటన

Harish Rao: పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలపై దిశానిర్ధేశం

Update: 2024-03-31 07:46 GMT

Harish Rao: కామారెడ్డి జిల్లాలో హరీష్‌రావు పర్యటన 

Harish Rao: కామారెడ్డి జిల్లాలో మాజీ మంత్రి హరీష్‌రావు పర్యటించారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించబోయే వ్యూహాలపై దిశానిర్ధేశం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం లింగంపేట్‌లో అకాల వడగండ్ల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు.

Tags:    

Similar News