Harish Rao: ఉగాది పచ్చడితో సర్వారిష్టాలూ తొలగిపోతాయి
Harish Rao: ప్రజలంతా నూరేళ్లు సుఖంగా జీవించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా
Harish Rao: ఉగాది పచ్చడితో సర్వారిష్టాలూ తొలగిపోతాయి
Harish Rao: తెలంగాణ ప్రజానీకానికి మాజీ మంత్రి హరీష్ రావు క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. ఉగాది పర్వదినాన వేపపూతతో కూడిన పచ్చడి వల్ల సర్వారిష్టాలూ తొలగిపోతాయన్నారు హరీష్ రావు. ప్రజలంతా నూరేళ్లు సుఖంగా జీవించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు ట్వీట్ చేశారు.