Harish Rao: మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తున్నారు?

Harish Rao: మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తున్నారు... లక్ష కోట్లా... లక్షన్నర కోట్లా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.

Update: 2026-01-02 06:47 GMT

Harish Rao: మూసీ సుందరీకరణకు ఎంత ఖర్చు చేస్తున్నారు... లక్ష కోట్లా... లక్షన్నర కోట్లా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు ఎన్ని నివాసాలు కూల్చి వేశారని... కూల్చివేసిన ఇళ్లకు పరిహారం ఇచ్చారా అని ప్రశ్నించారు. నిర్వాసితులకు కేసీఆర్ కట్టిన రెండు పడకల ఇళ్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. మూసీ సుందరీకరణకు, ప్రభుత్వ, ప్రైవేటు భూములు సేకరిస్తున్నారని అన్నారు. స్వచ్ఛమైన గోదావరి జలాలను మూసీలో వదలడం సంతోషమని హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News