Talasani Srinivas Yadav: మూసీ ప్రక్షాళనను హరీశ్‌రావు వ్యతిరేకించలేదు
Talasani Srinivas Yadav: మూసీ ప్రక్షాళనను హరీశ్‌రావు వ్యతిరేకించలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
Talasani Srinivas Yadav: మూసీ ప్రక్షాళనను హరీశ్‌రావు వ్యతిరేకించలేదని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ఎలా ముందుకెళ్తారని అడిగారని వివరించారు. తమ సభ్యులు ముఖ‌్యమంత్రిని కించపరిచినట్లు మాట్లాడలేదన్నారు. ప్రశ్నోత్తరాలకు ఇంత సమయం వద్దని... స్వల్పకాలిక చర్చ చేపట్టాలని కోరామని చెప్పారు. దీనికే ముఖ్యమంత్రికి అంత అక్కసు ఎందుకని ప్రశ్నించారు.