Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే .. రాష్ట్రం మరోసారి అంధకారం అవుతుంది
Harish Rao: కాంగ్రెస్ అధికారంలో ఉన్నకర్ణాటకలో.. 5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదు
Harish Rao: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే .. రాష్ట్రం మరోసారి అంధకారం అవుతుంది
Harish Rao: కాంగ్రెస్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రం మరోసారి అంధకారం అవుతుందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నకర్ణాటకలో 5 గంటల కరెంట్ కూడా ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో బీఆర్ఎస్ బూత్ స్థాయి సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి హరీష్‌రావు అన్నారు.