ప్రధాని మోడీకి ట్విట్టర్‌ వేదికగా హరీష్‌రావు కౌంటర్

* తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు.. కేసీఆర్‌ను ఇంకెత బలవంతుడిని చేసి ఉంటాయ్..?

Update: 2022-11-13 07:36 GMT

ప్రధాని మోడీకి ట్విట్టర్‌ వేదికగా హరీష్‌రావు కౌంటర్

Harish Rao: దేశానికి, తెలంగాణకు ఏం చేశావని అడిగితే తిట్ల పేరిట పలాయన పల్లవి ఎత్తుకోవడం ఎంతవరకు భావ్యమని ప్రధాని మోడీని ప్రశ్నించారు మంత్రి హరీష్‌రావు. ప్రత్యర్థుల తిట్లను కిలోల లెక్క బేరీజు వేస్తూ ఆ తిట్లే తనకు బలమంటున్న మోడీ మరి తెలంగాణ బీజేపీ నేతల టన్నుల కొద్దీ తిట్లు సీఎం కేసీఆర్‌ను ఇంకెంత బలవంతుడిని చేసుంటాయని ట్విట్టర్‌ వేదికగా నిలదీశారు.

Tags:    

Similar News