Harish Rao: కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రం పాతాళానికి పడిపోతుంది
Harish Rao: కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు పొంతన లేదు
Harish Rao: కాంగ్రెస్‌ను గెలిపిస్తే రాష్ట్రం పాతాళానికి పడిపోతుంది
Harish Rao: కాంగ్రెస్‌ను గెలిపిస్తే తెలంగాణలో అభివృద్ధి పాతాళానికి పడిపోతుందన్నారు మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోతలు, కర్ఫ్యూలు తప్ప ఏమీ లేవని.. బీఆర్ఎస్ పాలనలో 24 గంటల కరెంట్ నుంచి ప్రజలకు లబ్ధి చేకూర్చే ఎన్నో పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. కాంగ్రెస్ పాలనకు, బీఆర్ఎస్ పాలనకు పొంతన లేదన్న హరీష్ రావు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. జనగామలో కేసీఆర్ సభ నేపథ్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు.. జనగామనలో పల్లాను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.