Harish Rao: కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు సాగవు
Harish Rao: కాంగ్రెస్ పార్టీది బస్మాసుర హస్తం.. దానిని నమ్మితే మోసపోతాం
Harish Rao: కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు సాగవు
Harish Rao: కాంగ్రెస్‌పై మంత్రి హరీష్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే మాటలు, మూటలు, మతాల మంటలు పెట్టే పార్టీ అని మంత్రి హరీష్‌రావు విమర్శించారు. కేసీఆర్ ఉన్నంత కాలం కాంగ్రెస్ నాటకాలు సాగవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో కళ్యాణ లక్ష్మీ పథకం ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌లో కర్ఫ్యూలు, మతకలహాలు జరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ బస్మాసుర హస్తమని ..దానిని నమ్మితే మోసపోతామని మంత్రి హరీష్‌రావు అన్నారు.